వంట నూనెలపై కేంద్రం 20 శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. దాంతో వినియోగదారులపై పెను భారం పడుతోంది. అన్ని రకాల నూనెల ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15-20 పెరిగాయి. సన్‌ప్లవర్ ఆయిల్ రూ.115 నుంచి రూ.130-140, పామాయిల్ రూ.100 నుంచి రూ.115, వేరుశనగ నూనె రూ.155 నుంచి 165కు పెరిగాయి.