బాధిత మహిళను అన్న విధాలుగా ఆదుకుంటాం: మంత్రి

65చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, మొల చింతలపల్లి గ్రామంలో లైంగిక దాడికి గురైన చెంచు మహిళను జిల్లా ఆస్పత్రిలో మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, లైంగిక దాడికి గురైన చెంచు మహిళను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్