Top 10 viral news 🔥
మరో భార్యాబాధితుడి సూసైడ్! (వీడియో)
ఈ మధ్య కాలంలో భార్యా బాధితుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో Woodbox Cafe ఓనర్ పునీత్ ఖురానా సూసైడ్ చేసుకున్నారు. భార్య మణికా పాహ్వాతో విడాకుల కేసు విచారణ జరుగుతుండగానే ఈ అఘాయిత్యానికి పాలపడ్డాడు. విడిపోతున్నా కేఫ్ లో ఇంకా భాగస్వామినేనని, బకాయిలు చెల్లించాలని ఆమె వేధించినట్టు సమాచారం. 59 ని. వేధింపుల వీడియో తమ వద్ద ఉందని, పునీత్ సోషల్ మీడియా A/C హ్యాక్ చేశారని అతడి కుటుంబీకులు చెప్తున్నారు.