'చెల్లెళ్లను అమ్మేయాలని చూశారు.. అందుకే చంపేశా'

52చూసినవారు
'చెల్లెళ్లను అమ్మేయాలని చూశారు.. అందుకే చంపేశా'
యూపీలో దారుణం జరిగింది. లక్నోలోని ఒక హోటల్లో తన తల్లి, నలుగురు చెల్లెళ్లను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ మేరకు నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. తన చెల్లెళ్లు అమ్మబడటం ఇష్టంలేక ఈ హత్యలు చేశానని చెప్పాడు. తన తండ్రి సహాయంతోనే తల్లిని, నలుగురు చెల్లెళ్లను హతమార్చానని నిందితుడు వీడియో విడుదల చేశాడు. ఇరుగు పొరుగు వారి వేధింపులు భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్