రైతులకు రూ.1350కే ఎరువుల బస్తా సరఫరా: కేంద్రం

65చూసినవారు
రైతులకు రూ.1350కే ఎరువుల బస్తా సరఫరా: కేంద్రం
ప్రధాని నేతృత్వంలోని కేంద్ర క్యాబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పరిధిని రూ. 69,515 కోట్లకు పెంచింది. అలాగే రైతులకు రూ.1350కే ఎరువుల బస్తాను సరఫరా చేయనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇంకా రైతులకు పంట నష్టం సాయాన్ని అందించనుంది. ఈ కొత్త సంవత్సరాన్ని రైతు సంక్షేమ ఏడాదిగా నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్