మాదకద్రవ్యాలను అరికట్టండి: జిల్లా అదనపు కలెక్టర్

54చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నిర్మూలన, ఇంటర్మీడియట్ పరీక్షలు, విద్యార్థుల హాజరు , ఒత్తిడికి గురి కాకుండా చదువు కొనసాగింపు పై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాలు, అన్ని రకాల నార్కోటిక్స్ పై జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో, పాఠశాలల్లో , కళాశాలలో, విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్