మోడీ కొరకు ఆరుణను గెలిపించాలి

85చూసినవారు
మోడీ కొరకు ఆరుణను గెలిపించాలి
నరేంద్ర మోదీని ప్రధానిగా చేసేందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ బాలం కృష్ణ చైతన్య అన్నారు. గురువారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన పట్టణ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాలమూరు అభివృద్ధికి అరుణమ్మ గెలుపు ఎంతైనా అవసరం ఉందని, ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచించారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్