BIG BREAKING: సీఎం రేవంత్ గుడ్న్యూస్
తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ గుడ్న్యూస్ చెప్పారు. రైతుభరోసా (రైతుబంధు) కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబందించిన విధివిధానాలను నిర్ణయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు.