కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం

60చూసినవారు
కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నాటికి ముంబై నగరంలో 8వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బడ్జెట్ అంచనాలను తాజాగా రూపొందించింది. ఈ క్రమంలో బృహణ్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ.. 2025-26 ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను తయారు చేసి మాతృ సంస్థ అయిన బీఎంసీకి సబ్మిట్ చేసింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ బస్సుల కోసం కావాల్సిన నిధులను కోట్ చేసింది.

సంబంధిత పోస్ట్