హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

83చూసినవారు
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్‌లోని కిచెన్ ఎగ్జాస్ట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you