సంక్రాంతికి ఊరెళ్లేవారికి GOOD NEWS

66చూసినవారు
సంక్రాంతికి ఊరెళ్లేవారికి GOOD NEWS
సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి-తిరుపతి, వికారాబాద్-కాకినాడ, కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-శ్రీకాకుళం, చర్లపల్లి-శ్రీకాకుళం, నాందేడ్-కాకినాడ, చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్ ప్రాంతాలకు 52 ప్రత్యేక రైళ్లను ఈ నెల 6వ తేదీ నుంచి 18 వరకు వివిధ తేదీల్లో నడపనుంది. రేపు లేదా ఎల్లుండి ఈ రైళ్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్