ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భేటీ (వీడియో)

73చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు సోమవారం భేటీ అయ్యారు. ముయిజ్జు నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఉభయ దేశాల నేతలు సమావేశమయ్యారు. ముయిజ్జు, ప్రధాని మోదీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you