సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యే మైసూర్ శాండల్ సోప్ ప్రాధాన్యతను వివరిస్తూ సోష్ తయారీకి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి సంప్రదాయ పరిమళాలను ఆస్వాదించడానికి తానెప్పుడూ ఈ సోప్‌నే కొంటానని పేర్కొన్నారు.