ఎస్పీ ఇంటి వద్ద నిప్పంటించుకున్న వ్యక్తి (వీడియో)

68చూసినవారు
యూపీలోని బదౌన్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. గుల్ఫామ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల ముందే ఎస్సీ ఇంటి వద్ద నిప్పంటించుకున్నాడు. పోలీసులు తన జీవనాధారమైన రిక్షా లాక్కున్నారని బాధితుడు ఆరోపించాడు. రెండు రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు మంటలు ఆర్పి, బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you