పింఛన్ల పంపిణీలో చేతివాటం

59చూసినవారు
పింఛన్ల పంపిణీలో చేతివాటం
AP: పింఛన్ల పంపిణీలో ఓ మహిళ చేతివాటం చూపించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలోని 19, 20 వార్డు సచివాలయంలో 489 పింఛన్లు ఉన్నాయి. మంగళవారం 9 మంది సచివాలయ ఉద్యోగులు విభజించుకుని పంపిణీకి వెళ్లారు. పోలీసుగా పనిచేస్తున్న భారతిబాయికి 49 పింఛన్లు పంపిణీ చేయాలని అడ్మిన్ రమణ అప్పజెప్పారు. అంబాభవానీ వీధిలో పింఛన్లు ఇచ్చినందుకు ఒక్కొక్కరి నుంచి ఆమె రూ.300 వసూలు చేశారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్