సద్దుల బతుకమ్మలో సందడి చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

78చూసినవారు
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సందడి చేశారు. మహిళా సోదరీమణులతో కలిసి ఆయన బతుకమ్మ ఆడి పాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్