మందమర్రి: సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్.

65చూసినవారు
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు ఈ సందర్భంగా స్టేషన్ రోడ్ లోని 15వ వార్డు పదో వార్డు తదితర ఏరియాలలో సర్వేను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల నుండి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడతలు స్థలం ఉండి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం కేటాయిస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :