పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ

74చూసినవారు
పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మంగళవారం పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ కార్మికులకు దుస్తులు, రెయిన్ కోట్, షూస్, గ్లౌజ్ లు అందజేశారు.

సంబంధిత పోస్ట్