మంచిర్యాల: ప్రతి దరఖాస్తు పరిష్కరించాలి
ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి దరఖాస్తు దారుని సమస్యను పరిష్కరించాలని సూచించారు.