శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద (వీడియో)

57చూసినవారు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇన్ ఫ్లో: 3,56,472 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో: 4,72,390 క్యూసెక్కులు.
పూర్తి స్దాయి నీటి మట్టం: 885 అడుగులు.
ప్రస్తుతం: 884.50 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు.
ప్రస్తుతం: 212.9198 టీఎంసీలు.

సంబంధిత పోస్ట్