OTTలోకి ‘మత్తు వదలారా-2’ (VIDEO)

72చూసినవారు
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహా, స్టార్ క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’. ఈ చిత్రం అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది. సినిమా చూసిన వారందరూ కడుపుబ్బా నవ్వుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్