దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారి

75చూసినవారు
దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారి
మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ మెదక్ మండలం మాచవరం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రతి గింజను కూడా కొనుగోలు చేసిందని రైతులకు తెలియజేశారు. ప్రతి రైతు తేమ 17 శాతం వచ్చేల ఆరబెట్టుకోవాలి అని సూచించారు. రైతు నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండేలా ధాన్యాన్ని శుభ్రపరచుకుని కొనుగోలు కేంద్రాలకు తేవాలని తెలిపారు. మెదక్ మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్