ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. సారీ చెప్పిన మెటా

56చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. సారీ చెప్పిన మెటా
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సాధారణంగా ఇన్‌స్టాలో మనం చూసే వీడియోలను బట్టి వీడియోల ఫీడ్ కంటెంట్ వస్తుంది. కానీ ఇటీవల అందుకు విరుద్ధంగా హింసాత్మక, అసభ్య పూరిత వీడియోలు వస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టా యూజర్లు X వేదికగా వెల్లడించారు. దీనికి సాంకేతిక లోపం కారణమని మెటా తెలిపింది. ఈ క్రమంలో మా తప్పుకు క్షమాపణలు కోరుతున్నామని మెటా ప్రతినిధి తెలిపారు.

సంబంధిత పోస్ట్