మంత్రి సత్యకుమార్ రాజకీయ ప్రస్థానం

84చూసినవారు
మంత్రి సత్యకుమార్ రాజకీయ ప్రస్థానం
*ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ మదనపల్లిలో కాలేజ్ రోజుల్లో ఏబీవీపీ నాయకుడు.
*కొంతకాలం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పర్సనల్ సెక్రటరీగా వ్యవహరించారు.
*2018లో BJP జాతీయ కార్యదర్శిగా నియమితులైన సత్య బయటకు తక్కువ కన్పించినా దేశవ్యాప్త కీలక ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా కమల నేతలకు సుపరిచితం.
*ప్రస్తుతం అండమాన్ నికోబార్ ఇన్ఛార్జ్, UP సహ ఇన్ఛార్జ్ గా ఉన్న ఈయన ధర్మవరం నుంచి తొలిసారి MLA అయ్యారు.