'మదర్ ఆఫ్ ఆసియన్ సినిమా’ అరుణా వాసుదేవ్ కన్నుమూత

67చూసినవారు
'మదర్ ఆఫ్ ఆసియన్ సినిమా’ అరుణా వాసుదేవ్ కన్నుమూత
రచయిత్రి అరుణా వాసుదేవ్ (88) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో గత మూడు వారాలుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం ఉదయం ఆమె ఆసుపత్రిలో మరణించారని ఆమె సన్నిహితురాలు నీర్జా సరిన్ తెలిపారు. ఆసియా సినిమాలను అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషించిన అరుణను ‘మదర్ ఆఫ్ ఆసియన్ సినిమా’గా పిలుస్తారు. ఫెస్టివల్ డైరెక్టర్‌గా, క్యూరేటర్‌గా, ఎడిటర్‌గా పనిచేశారు.

సంబంధిత పోస్ట్