వాగు దాటడానికి పైప్‌నే బ్రిడ్జిగా వాడుతున్న గ్రామస్థులు (వీడియో)

68చూసినవారు
TG: నిర్మల్ జిల్లా కుంటాల పరిధిలోని కల్లూరు-పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ పొలాల వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, బ్రిడ్జి అవతలి వైపు వేళ్లేందుకు.. పైపే బ్రిడ్జిగా మారిందని రైతులు వాపోతున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా వాగులో కొట్టుకుపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్