‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల (VIDEO)

54చూసినవారు
ప్రభాస్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాన్ని ఆయన పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 22న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ రీరిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా న‌టించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you