ఇండియాలో మళ్లీ ముకేశ్ అంబానీయే ఫస్ట్

73చూసినవారు
ఇండియాలో మళ్లీ ముకేశ్ అంబానీయే ఫస్ట్
దేశీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ హవా కొనసాగుతోంది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2025కి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో 95.4 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో తొలి స్థానంలో ముఖేశ్ నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో 62.3 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ నిలవగా, 42.1 బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నాడర్ మూడో స్థానంలో నిలిచారు.

ట్యాగ్స్ :