ఎక్స్‌ ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్‌.. భారీగా లేఆఫ్స్

73చూసినవారు
ఎక్స్‌ ఉద్యోగులకు షాకిచ్చిన మస్క్‌.. భారీగా లేఆఫ్స్
టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతుంది. 2022లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉద్యోగాలకు భారీగా కోత పెట్టారు. తాజాగా ఇంజనీరింగ్ వింగ్‌ ఎంప్లాయిస్‌కు పెద్దమొత్తంలో ఎక్స్ లేఆఫ్స్ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై యాజమాన్యం బహిరంగంగా స్పందించలేదు. గతంలో ఎక్స్ సంస్థ 6 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 80శాతం మందిని తొలిగించింది.

సంబంధిత పోస్ట్