రైలు టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్

53చూసినవారు
రైలు టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్
రైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. నిజమైన రైల్వే ప్రయాణికులను ప్రోత్సహించడం, పెరిగిపోతున్న ‘నో టికెట్ ట్రెండ్’ను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పుని తీసుకొచ్చినట్టు తెలిపింది. కాగా అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని చివరిసారిగా 2015లో సవరించి 60 నుంచి 120 రోజులకు పెంచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్