వ్యక్తి మిస్సింగ్
అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన కల్ముల శ్రీశైలం గత శుక్రవారం నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల, బంధువుల ఇండ్లలో వెతికిన ఆచూకీ దొరకలేదు. శ్రీశైలం కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీశైలం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శ్రీశైలం ఆచూకీ తెలిస్తే 8247651359, 9553131616 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.