జగన్-షర్మిల ఆస్తి గొడవ.. విజయమ్మే పరిష్కారం చూపాలి: బాలినేని

54చూసినవారు
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి గొడవలు జరగడం బాధాకరమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆడపడుచు కన్నీళ్లు ఇంటికి అరిష్టం. షేర్ల బదిలీ సమస్యకు విజయమ్మే పరిష్కారం చూపాలి. జగన్ కుటుంబాన్ని చీల్చడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. జగన్, షర్మిల లేఖలు రాసుకుంటూ రచ్చ చేసుకుంటున్నారు. ఈ సమస్యకు విజయమ్మే పరిష్కారం చూపాలి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్