కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలి: షబ్బీర్ అలీ

59చూసినవారు
కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలి: షబ్బీర్ అలీ
TG: బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలని అన్నారు. BRS హయాంలో పోలీసు వ్యవస్థను దారుణంగా నడిపించారని మండిపడ్డారు. రాజకీయంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తాయని అన్నారు. దాని ప్రజల ముందుకు పోయి నిరూపించుకోవాలని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్