విషాదం.. మోమోస్ తిని మహిళ మృతి

67చూసినవారు
విషాదం.. మోమోస్ తిని మహిళ మృతి
మోమోస్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. హైదరాబాద్ బంజారాహిల్స్ సింగాడికుంటలో మోమోస్ తిన్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే బంజారాహిల్స్ నందినగర్ లో మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారాంతపు సంతలో నిర్వాహకులు మోమోస్ విక్రయించినట్లు సమాచారం. మోమోస్ తిని పలువురు బాధితులు ఆస్పతుల్లో చేరుతున్నారు.

సంబంధిత పోస్ట్