Nov 24, 2024, 16:11 IST/మక్తల్
మక్తల్
మక్తల్: తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే
Nov 24, 2024, 16:11 IST
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు ఆదివారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేసుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంబడి కుటుంబ సభ్యులు వున్నారు.