
BREAKING: UPI సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. కనీస పేమంట్లు కూడా చేయడానికి వీలు కావడం లేదని, బ్యాలెన్స్ చెకింగ్ చేస్తుంటే UNABLE TO LOAD ACCOUNT అనే వస్తుందని యూజర్లు ఆవేదన షాక్ ఆవుతున్నారు.