2 వేల నగరాల్లో ఎయిర్‌టెల్‌ ఐపీటీవీ సేవలు

82చూసినవారు
2 వేల నగరాల్లో ఎయిర్‌టెల్‌ ఐపీటీవీ సేవలు
ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా 2,000 నగరాల్లో ఐపీటీవీ సేవలను విస్తరించింది. ఐపీటీవీ అంటే ఇంటర్నెట్‌ ద్వారా టీవీ ప్రసారం చేస్తారు, ఇది కేబుల్‌, DTH కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఐపీటీవీ సేవల్లో భాగంగా వైఫై సర్వీసులతో పాటు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సహా 600+ ఛానెల్స్‌ అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో కనెక్షన్‌ బుక్‌ చేసుకున్నవారికి 30 రోజుల ఉచిత సర్వీసులు అందించనుంది.

సంబంధిత పోస్ట్