వివేకా హత్యకేసు.. పీఎ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

53చూసినవారు
వివేకా హత్యకేసు.. పీఎ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
AP: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ముందుగా చెప్పానని, లేఖ దాచిపెట్టమని రాజశేఖర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు. అలా చేయడం పోలీసుల నుంచి సమస్య వస్తుందని ఆరోజే రాజశేఖర్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తనని ఇరికించి రాజశేఖర్ బయట ఉన్నడంటూ పీఏ ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్