నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా వడ్లపల్లి నర్సిరెడ్డి, పాల సంఘం చైర్మన్ గా మూడు సార్లు రేపాకుల బక్కయ్య, డైరెక్టర్లు పచ్చిపాల కోటయ్య, ముత్యాల నాగరాజు, మేడారం వెంకటయ్య, పెండ్యాల అర్జున్ రావు, ఎరుకల గోపయ్య, ఏలిజాల వెంకటయ్య, ఎలిజాల సైదయ్య, పెండ్యాల వెంకటేశ్వరరావు, రామేశ్వరరావు ఎన్నికైయ్యారు.