ఘనంగా బతుకమ్మ సంబరాలు

51చూసినవారు
ఘనంగా బతుకమ్మ సంబరాలు
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, పరీక్షల విభాగము, పరిపాలన విభాగాల వారు పూలతో బతుకమ్మలను అలంకరించి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సంబురంగా బతుకమ్మను ఆడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్