కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే

59చూసినవారు
నల్గొండ పట్టణంలో రింగ్ రోడ్డు ఏర్పాటు ఆప్షన్ 3 ను రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి శుక్రవారం బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ. నల్గొండ పట్టణంలోని 565 బైపాస్ రోడ్డు ఆప్షన్ 3 ను రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు బాధితులతో కలిసి వినతిపత్రం అందించడం జరిగిందని, ఆప్షన్ ఒకటి లేక రెండు అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్