అభిమన్యుడిగా నందమూరి మోక్షజ్ఞ?

51చూసినవారు
అభిమన్యుడిగా నందమూరి మోక్షజ్ఞ?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఖాయమైనట్లు తెలుస్తోంది. మైథాలజీ నేపథ్యంలో సాగే ఆ సినిమాలో మహాభారతంలోని అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు సమాచారం. ఇదే మూవీలో బాలకృష్ణ కూడా నటించనున్నట్లు టాక్. తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూపించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you