సముద్ర గర్భంలో జాతీయ జెండా రెపరెపలు (వీడియో)

3647చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా స్కూబాకూబా డైవర్ వినూత్నంగా జాతీయ జెండాను రెపరెపలాడించారు. వైజాగ్ సాగర్ నగర్ బీచ్ లోపల సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్