Feb 23, 2025, 04:02 IST/
SLBC టన్నెల్ ప్రమాదం.. లేటెస్ట్ విజువల్స్
Feb 23, 2025, 04:02 IST
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) టన్నెల్ తవ్వకం పనుల్లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.