కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు

81చూసినవారు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు
ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేడ్మా బొజ్జు పటేల్ విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రెవోజిపెట్ గ్రామంలోని యువకులు పటాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.