Sep 28, 2024, 07:09 IST/కామారెడ్డి
కామారెడ్డి
కుక్కల బెడదను తొలగించాలని వినతి
Sep 28, 2024, 07:09 IST
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ 12వ వార్డులో కుక్కల బెడదను నివారించాలని కోరుతూ శనివారం వార్డు బిజెపి నాయకులు కానకుంట గోవర్ధన్ మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే గత కొన్ని రోజులుగా చెత్త బండి రావడం లేదని ఫిర్యాదు చేశారు. వీధి కుక్కల వలన చాలా మందికి గాయాలైనట్లు తెలిపారు.