Oct 28, 2024, 06:10 IST/ఆర్మూర్
ఆర్మూర్
కమ్మర్ పల్లి: ఉత్తమ పురస్కారానికి దరఖాస్తు చేసుకోండి
Oct 28, 2024, 06:10 IST
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రైవేటు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సోమవారం తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమల్ ఒక ప్రకటనలో కోరారు. నిజామాబాద్ జిల్లాలోతెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8500662726 సంప్రదించాలని సూచించారు.