ఆ మూడు పోర్టులు ప్రైవేట్ పరం?: వైసీపీ

62చూసినవారు
ఆ మూడు పోర్టులు ప్రైవేట్ పరం?: వైసీపీ
మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టులను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని సోమవారం వైసీపీ ట్వీట్ చేసింది. మూడు పోర్టులను జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలోనే చేపట్టారని, ఇప్పుడు పోర్టులు పూర్తవుతున్న దశలో వాటిని ఆపాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని వైసీపీ ఆరోపించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్