కామారెడ్డి: బదిలీపై వెళ్లిన రెండు రోజులకే విషాదం
నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వరిగే నర్సింలు కుమారుడు యాదగిరికి రెండు ఉద్యోగాలు రాగా, లింగంపేట్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాడు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.