ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ చేస్తానని యువతికి లైంగిక వేధింపులు (వీడియో)

72చూసినవారు
హైదరాబాద్‌లో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ చేస్తా, మీ అమ్మనాన్నలను చంపేస్తానని హయత్‌నగర్‌కు చెందిన ఓ యువతిని విజయ్ అనే యువకుడు బెదిరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు యువతి పీఎస్‌ను ఆశ్రయించింది. అనేకసార్లు బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని, అతని చేతిలో మరో ముగ్గురు అమ్మాయిలు కూడా మోసపోయారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్